EPFO Scheme 2025: పీఎఫ్ లేని ఉద్యోగుల కోసం కేంద్రం కొత్త పథకం.. ప్రయోజనాలు ఇవే!
EPFO Scheme 2025: పీఎఫ్ లేని ఉద్యోగులకు కేంద్రం బంపర్ ఆఫర్.. ఇక అందరికీ సామాజిక భద్రత! కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ రంగ ఉద్యోగుల సామాజిక భద్రతను దృష్టిలో ఉంచుకుని ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. సాధారణంగా పీఎఫ్ (PF) సౌకర్యం కేవలం పెద్ద సంస్థల్లో పనిచేసే వారికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. కానీ, కొన్ని సాంకేతిక కారణాల వల్ల లేదా నిబంధనల ఉల్లంఘన వల్ల పీఎఫ్ ప్రయోజనాలకు దూరమైన లక్షలాది మంది ఉద్యోగుల కోసం ఈపీఎఫ్వో … Read more