NALCO Recruitment 2026: బీటెక్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. రూ. 2 లక్షల పైచిలుకు జీతం! భారీ నోటిఫికేషన్ విడుదల.
ప్రస్తుత రోజుల్లో సాఫ్ట్‌వేర్ రంగంలో ఉన్న ఒడిదుడుకుల వల్ల చాలామంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఒక సుస్థిరమైన ప్రభుత్వ ఉద్యోగం (Government Jobs 2026) కోసం వెతుకుతున్నారు. మీరు కూడా అదే ఆలోచనలో ఉన్నారా? అయితే మీకోసం ఒక అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. భారత ప్రభుత్వ గనుల మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ NALCO Recruitment 2026 విడుదల చేసింది. కేవలం డిగ్రీ మార్కులతోనో, చిన్న చిన్న ఉద్యోగాలతోనో సరిపెట్టుకోకుండా.. నేరుగా ‘మేనేజర్’ స్థాయి … Read more