Jio Happy New Year Offer 2026: అంబానీ నయా ధమాకా.. ఏకంగా ₹35,100 విలువైన గూగుల్ జెమిని ప్రో సబ్స్క్రిప్షన్ ఉచితం!
Jio Happy New Year Offer 2026: కొత్త సంవత్సరం 2026 సందర్భంగా రిలయన్స్ జియో తన వినియోగదారులకు అదిరిపోయే గిఫ్ట్ అందించింది. టెలికాం రంగంలో ఎప్పుడూ వినూత్న మార్పులు తీసుకొచ్చే ముఖేష్ అంబానీ, ఈసారి కేవలం డేటా మరియు కాలింగ్ మాత్రమే కాకుండా, అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మరియు OTT సేవలను ఉచితంగా అందిస్తూ సరికొత్త ‘హ్యాపీ న్యూ ఇయర్’ ప్లాన్లను ప్రకటించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మరియు విశ్లేషణ ఇక్కడ ఉంది. … Read more