PM e-Vidya Scheme 2026: విద్యలో డిజిటల్ విప్లవం! 200 టీవీ చానెల్స్ | ఉచిత ఆన్లైన్ కోర్సులు | విద్యార్థులకు భారీ అవకాశం
PM e-Vidya Scheme 2026: విద్యార్థులకు డిజిటల్ విప్లవం! 200 TV చానెల్స్, ఉచిత ఆన్లైన్ కోర్సులు – ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి డిజిటల్ యుగంలో విద్య పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు క్లాస్‌రూమ్‌కు పరిమితమైన చదువు, ఇప్పుడు మొబైల్, టీవీ, రేడియో ద్వారా ఇంటికే వచ్చేసింది. ఈ మార్పుకు కేంద్రంగా నిలిచిన పథకం పీఎం ఈ-విద్యా (PM e-Vidya Scheme). గ్రామం అయినా, పట్టణం అయినా ఇంటర్నెట్ ఉన్నా లేకపోయినా ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య … Read more