Coffee Board Recruitment 2026: పరీక్ష లేకుండానే రూ. 1.60 లక్షల జీతం.. ఈ సువర్ణావకాశాన్ని వదులుకోకండి!
మీరు ఉన్నత చదువులు చదువుకున్నారా? లైఫ్ సెటిల్ అయ్యే రేంజ్ లో ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీకోసం ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చేసింది. కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియా (Coffee Board Recruitment 2026) ఒక భారీ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ ఉద్యోగం యొక్క ప్రత్యేకత ఏమిటంటే.. ఎటువంటి రాత పరీక్ష లేదు, కేవలం ఇంటర్వ్యూ ద్వారానే … Read more