Telangana High Court Recruitment 2026: తెలంగాణ హైకోర్టులో 859 ప్రభుత్వ ఉద్యోగాలు – పూర్తి సమాచారం ఇక్కడ
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఎదురు చూస్తున్న లక్షలాది యువతకు తెలంగాణ హైకోర్టు శుభవార్త అందించింది. 2026 సంవత్సరానికి సంబంధించి Telangana High Court Recruitment భారీ స్థాయిలో నియామక ప్రకటనను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రంలోని వివిధ జిల్లా కోర్టుల్లో ఉన్న న్యాయ మంత్రిత్వ మరియు సబార్డినేట్ విభాగాల్లో మొత్తం 859 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ రిక్రూట్‌మెంట్‌లో 7వ తరగతి అర్హత కలిగినవారినుంచి డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థుల … Read more